How to Run WhatsApp in Your PC with Andy?


Author: Computer Era Magazine
38287 View
2m 27s Lenght
104 Rating


పిసిలో Whatsappకి Bluestacks పనిచెయ్యట్లేదా? ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది..... కంప్యూటర్లో WhatsApp ఎలా ఇన్‌స్టాల్ చేసుకుని వాడాలో గతంలో ఓ వీడియోలో చూపించడం జరిగింది. అయితే అందులో పరిచయం చేసిన BlueStacks అనే అప్లికేషన్ రకరకాల ఎర్రర్ మెసేజ్‌లు చూపిస్తోందనీ, తమ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ కావట్లేదనీ చాలామంది చెబుతూ వచ్చారు. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న మరో టెక్నిక్ ఫాలో అయితే మీరు ఏ కంప్యూటర్లో అయినా, గ్రాఫిక్స్ కార్డ్ లేకపోయినా.. Windows XP, 7, 8 వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లు అన్నింటిలోనూ ఈజీగా Whatsappని వాడుకోవచ్చు. సో గతంలో పిసిిలో WhatsApp వాడడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన వారు దీనితో సక్సెస్ పొందొచ్చు. గమనిక: Whatsapp వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ http://computerera.co.in http://youtube.com/nallamothu http://nallamothusridhar.com


Comments

  1. I still need to use phone to get # code
  2. sir naku software down load avadam ledhu
  3. Anna Andy use cheyalante ram hard disc kontha undalani emaina conditions unnaya
  4. sir aa software 417 mb vundhi and dhaanni install cheystunte Don't send error msg vastundhi eppudu yem cheyyaalo cheyppandi sir ..
  5. Thank you sir ....
  6. iphone kosam kuda apps chepandi sir
  7. how do u get like that much internet speed bro
  8. డియర్ సర్! నేను i3 processor,4GB ram,32-bit ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నాను మీరు చెప్పినట్టుగా Andy నా pc లో install చేసాను కాని start చేసిన కొద్దిసేపటికే 'unfortunately this app has stopped'అని ఒక error మెసేజ్ వచ్చి stop అయిపోతుంది దయచేసి నా ప్రోబ్లం సాల్వ్ చెయ్యగలరు 
  9. yeri good
  10. good information thank you
  11. sir nadi amd processor,andy instal chestunte downloading ki 2hurs ani time chupistundi,2hurs tharuvatha install kavatledu,problem cheppagalara.
    02pradeep1986@gmail.com
  12. good evng sreedhar sir 

     sir windows xp series cp  lo nenu whatsap vadadam ani chala try chesan sir kani meru chupinchina two videos nu nenu chesanu kani na cp lo  install kavatledu sir  

     sir plse sir inka vere easy method lo cheppara pls 
  13. sridhar garu i am using windows8 pc. please suggest me a best movie making software
  14. సార్ నాకు షాప్ లో కెమెరా లు పెట్టుకోవాలని కోరిక కాని బాగా డబ్బులు అవవుతయ్యని పెట్టుకోలే వెబ్ కెమెరా ఉంది దానితో నా మెబైల్ లో బయటికి వేల్లినప్పుడ్ నా మెబైల్ షాప్ లో ఏమి జరుగుతుందో చూడవచ్చ సారూ
  15. సారూ నమేస్తే నేను కంప్యుటర్ లో వెబ్ కెమెరా పెట్టి న అండ్రయిడు మెబైల్ లో ప్రత్యక్ష ప్రసారం చుడడమ్ ఎలా
  16. sir how can we choose our contacts sir?because it is computer there will no contacts know.thanks in advance
  17. these are the requirment sfor andy
    AMD or Intel Dual-Core CPU that supports Virtualization technology (AMD-vt or Intel VT-x)
    Windows 7/8.x x86 or x64
    3GB RAM
    Up to 20GB Fee Disk Space
    OpenGL ES 2.0 capable video card
    **NOTE Make sure 'Virtualization' is enabled in BIOS.
  18. windows 7 lo install chesukovacha
  19. hi sir whatsapp mobile and pc lo same phonenumber tho use chesukovacha
  20. fake